ఏపిలో కొత్తగా 17 కేసులు మొత్తం 40.

ఏపిలో కొత్తగా 17 కేసులు
మొత్తం 40.
ప్రకాశం 11
గుంటూరు 9 కి చేరిన కేసులు


 కోవిడ్ 19 ఆంధ్ర‌ప్ర‌దేశ్ రిపోర్ట్
31వ తేదీ ఉద‌యం 11గం.


ఏపీలో కొత్త‌గా 17 కేసులు న‌మోదు
40కి చేరిన పాజిటివ్ కేసులు


కొత్త కేసుల్లో తూగో జిల్లా 1
అనంత‌పురం 2
గుంటూరు 5
ప్ర‌కాశం జిల్లా 9


మొత్తం 147 శాంపిళ్లు ప‌రీక్షిస్తే 17 కేసులు పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు బులిటెన్ లో వెల్ల‌డి
ఇప్ప‌టి వ‌ర‌కూ 748 కేసుల‌ను ప‌రీక్షించారు


జిల్లాల వారీగా మొత్తం కేసులు


ప్రకాశం 11
గుంటూరు 9
విశాఖ 6
కృష్ణా 5
తుగొ 4
అనంతపూర్ 2
నెల్లూరు, చిత్తూరు, కర్నూల్ జిల్లాలో ఒక్కొక్కటి


 అనంతపురం జిల్లాలో పదేళ్ల బాలుడికి కరోనా


 తాజా కేసుల్లో 9 మంది డిల్లీ సమావేశంలో పాల్గొన్న వారు కాగా, మరో ఐదుగురు వారి బంధువులు, కాంటాక్ట్ కేసులు