తమ్మినేని రాజు గారి కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా నిత్యవసర సరుకులు పంపిణీ

సిటీ ట్రెండ్ న్యూస్: 31-5-20 దొండపర్తి రాజా రాజేశ్వరి ఆటో కన్సల్టెన్సీ & రాజా రాజేశ్వరి చారిటబుల్  అధినేత



తమ్మినేని రాజు గారి కుమార్తె తమ్మినేని దివ్య పుట్టిన రోజు సందర్భంగా తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగస్తులకు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు పంపిణి చేశారు.



కరోనా లాక్ డవ్న్ సమయంలో సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు.   ఈ సమయంలో  నిత్యవసర సరుకులు పంపిణీ చేయటం చాలా సంతోషం గా ఉంది అన్నారు.