తాత్కాలిక ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం పాడేరు మే 14 ..

తాత్కాలిక ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం



పాడేరు మే 14 ..
   పాడేరులోని జిల్లా ఆస్పత్రిలోని డ్రగ్ డి ఎడిక్షన్ సెంటర్లో.. తాత్కాలిక పద్ధతిన ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా .కృష్ణారావు గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. పాడేరు  జిల్లా ఆసుపత్రిలోని డ్రగ్ -డీ ఎడిక్షన్ సెంటర్ లో తాత్కాలిక పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు తెలిపారు.పోస్టుల వివరాలు


1) సైకియాట్రిస్ట్- 1 (జీతం నెలకు 60,000/-), 
2) స్టాఫ్ నర్స్ పోస్టులు - 2 (జీతం నెలకు 11,000/-)
3) కౌన్సిలర్ పోస్టులు - 3 ( జీతం నెలకు 12,500/-)
4) డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు - 1 ( జీతం నెలకు 10,000)
5) వార్డ్ బాయ్ పోస్టులు - 2 (జీతం నెలకు 11,000/-)



ఈ తాత్కాలిక ఉద్యోగాలకు రిజర్వేషన్ వయస్సు విద్యార్హత ప్రభుత్వ నిబంధనల ప్రకారం భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అర్హులు.. అటెస్టేషన్ సర్టిఫికెట్లతో ఈ నెల 16న సాయంత్రం లోగా పాడేరు జిల్లా  ఆసుపత్రిలో సమర్పించాలన్నారు.