కేన్సర్ పేషెంట్కి రాజరాజేశ్వరి ట్రస్ట్ చేయూత 

కేన్సర్ పేషెంట్కి రాజరాజేశ్వరి ట్రస్ట్ చేయూత 


(సిటీ ట్రెండ్ న్యూస్- విశాఖపట్నం)



కంచరపాలెం బర్మ క్యాంపు కి చెందిన కె. శ్రీనువాస్ గత ఆరు నెలల నుండి కేన్సర్ తో బాదపడుతూన్నాడు 


మద్య తరగతి కుటుంబం కావడం తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న


రాజా రాజేశ్వరి ఆటో కన్సల్టెన్సీ & రాజా రాజేశ్వరి ట్రస్ట్ అధినేత   తమ్మినేని రాజుతమ ట్రస్ట్ ద్వారా  రూ,, 6000 మరియు నెలకు సరిపడే రేషన్ ఆర్ధిక సహాయం చేసారు.