వైకుంఠ సీత రామ లయం20 వార్షికోత్సవం

వైకుంఠ రామాలయం లో కొలువై వున్న శ్రీ సీత రామూల వారి 20వ వార్షికోత్సవం కన్నుల..పండగగా జరిగింది.ఆలయ ప్రధాన అర్చకులు.ఎల్.నరసింహ మూర్తి శర్మ అద్వర్ంలో..సీతరామూల కళ్యాణం కన్నుల పండుగ జరిగింది.
 వారికోత్సవం సందర్బంగా ఆలయం లో ప్రతేక పూజలు జరిగాయి.  కుజదోశ నివారణ,కళసర్ప దోషం, ఎలీనాటి శని దోషం ఇటువంటి ప్రత్యేక పూజలు వైకుంఠరామాలయం లో జరగటం విశేషం...   వైకుంఠ రామాలయం లో పూజలు ఆచరించిన వరికి... ఎప్పటినుంచో కోరికలు తీరని వారికి ఇక్కడ భక్తీ శ్రద్ధలతో 2 రోజులు ధైవం పై భారం వేసి పూజ చెసిన వారికి తప్పకుండ వారి కోరిక తీరుతుంది అని నమ్మకం... అంతే కాకుండ వివిధ ప్రాంతల నుండి హైదరబద్,ఒరిస్సా,భువనేశ్వర్,బెంగుళూరు,గుంటూరు,ఇతర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి పూజల చేసి తమ తమ కోరికలు తీర్చుకుంటారు...   వివాహం,ఉద్యోగం,ఆరోగ్యం, సమస్యలు తీరిన వారు క్రమం తప్పకుండ ఈ ఆలయానికి వస్తుంటారు..  


 (ఇక్కడ ప్ర్ర్రత్యేకం


.ఆలయ దర్మ కర్త అయునటువంటి తేజోమూర్తుల కృష్ణమూర్తి గారు మరియు వారి కుమారుడు తేజోమూర్తులు పవన్ గారు   మన జాతకం చూసి..పెళ్ళి ,ఉద్యోగం, సంతానం ,గృహం విదేశీయనం,మొదలగునవి. 
     మన జివితం లో జరిగినది జరిగినట్టు చెప్పటం విశేషం


Adress:కంచరపాలెం,విశాఖపట్నం 


:cell:9392465615,9010647716)


 


గృహ ప్రవేశం,వివాహం శుభ కార్యంలకు.. 


ఎల్.నరసింహ మూర్తి శర్మ cell:8978916310