వర్ణాస్ మ్యాచింగ్    వరల్డ్ నందు ఈ రోజు 2000 మాస్క్ లు పేదలకు ఉచితంగా పంపిణీ చేశారు.

విశాఖపట్నం సీతమ్మదారలో  లో ఉన్న  వర్ణాస్ మ్యాచింగ్    వరల్డ్ నందు ఈ రోజు 2000 మాస్క్ లు పేదలకు ఉచితంగా పంపిణీ చేశారు.


వర్ణాస్ మ్యాచింగ్   వరల్డ్  అధినేతలు 


వోగి రెడ్డి వెంకట రెడ్డి,కొవ్వూరి శ్రీనివాస రెడ్డి,కొవ్వూరి శ్రీలక్ష్మి


ముఖ్య అతిధిలుగా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె.కె రాజు, కాయల వెంకటరెడ్డి (Kvr ఎస్టేట్స్) విచ్చేశి 



 కరోనా పై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరిగ ఉండాలి.. ప్రభుత్వం చెస్తున్న సూచనలు.సలహలను పాటిద్దాం.మనల్ని మనం కపడుకుంటూ'తోటివారిని కాపాడడంలో బాగస్వాములు అవుదాం..కరోనా పై భయం వద్దు అవగాహనతోనే ఆ మహమ్మరిని తరిమేద్దాం. అని తమ విలువైన అభిప్రాయాలు తెలియజేశారు.


సుమారు 2000 మాస్క్ లు పేదలకు పంపిణీ చేశారు https://youtu.be/DMp8XL5PQLk