విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం చోడవరం చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల హెచ్ ఎం డి కృష్ణ కుమారి 4500 రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ది అదే స్కూల్ మిడ్ డే మీల్స్ నిర్వాహకురాలు మంగ తనకి బిల్ పాస్ చేయమని నెల రోజుల నుంచి అడుగుతుంది డబ్బులిస్తే చేస్తానని అన్నది దానికి ఏసీబీని దానికి ఏసీబీని ఆశ్రయించింది మంగ.
విశాఖపట్నం జిల్లా చోడవరం బాలికోన్నత పాఠశాల హెచ్ ఎం డి కృష్ణ కుమారి 4500 రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి .