మాజీమంత్రి పసుపులేటి బాలరాజు మరియు తన కుమార్తె డాక్టర్ హర్షిణి వైసీపీ పార్టీలో చేరిన సందర్భంగా పాడేరులో తన ముఖ్య అనుచరులు,అభిమానులు,కార్యకర్తలు బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు....ఈ కార్యక్రమంలో బూర దేముళ్ళు, మాజీసర్పంచులు శరభ సూర్యనారాయణ,పాంగి నాగరాజు,భోద నారయణ,మోద అబ్రహం,వుడా త్రినాధ్,మూర్తి,జగ్గారావు,నాగెేశ్వరరావు మరియు 50 మంది పాల్గోన్నారు...
మాజీమంత్రి పసుపులేటి బాలరాజు మరియు తన కుమార్తె డాక్టర్ హర్షిణి వైసీపీ పార్టీలో చేరిన సందర్భంగా పాడేరులో తన ముఖ్య అనుచరులు,అభిమానులు,కార్యకర్తలు బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు...
https://youtu.be/rCIQw1YgfkM