*బిగ్ బ్రేకింగ్* ..
*ఏపీ స్థానిక ఎన్నికల ప్రక్రియ 6 వారాలు వాయిదా* ..
ఎన్నికల కమిషన్ వెల్లడి...
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి కారనంగా ఎన్నికల ప్రక్రియను వయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
ఆరు వారాల తర్వాత సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. పార్టీలు, ఉద్యోగులు, అన్నివర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే ఎన్నికల ప్రక్రియ చేపడతామని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు.