ఘనంగా ఆళ్ల లీలవతి నామినేషన్, వైస్ఆర్పిపార్టీ 42 వార్డ్ అభ్యర్ధి గా, నామినేషన్ వేయడం జరిగింది, తాటి చెట్లపాలేo నుండి జ్ఞాన పురం జోనల్ ఆఫీసు వరకు బారి వూరేగింపు కార్యకర్తలు నడుమ, మరియు ఉత్తర నియోజకవర్గం పెద్దలు అందరూ పాల్గొని, నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చొక్కాకుల వెంకట రావు, ఆళ్ల శ్రీను, ఆళ్ల శివ గణేష్ తదితరులు పాల్గొన్నారు
ఘనంగా ఆళ్ల లీలవతి నామినేషన్,