BRAKINGరజస్వల వేడుకల్లో తగాదా
విశాఖ ఏజెన్సీలో దారుణం ... మద్యం మత్తులో సూరిబాబు అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన చైతన్యరాజ్ అనే వ్యక్తి...ఆగ్రహించిన మృతుడి బంధువులు చైతన్యరాజ్ ని తాళ్లు తో కట్టి కర్రల తొంకొట్టి హతమార్చారు.. జి.మాడుగుల మండలం వేర్లమామిడి లో ఘటన..
BRAKINGరజస్వల వేడుకల్లో తగాదా విశాఖ ఏజెన్సీలో దారుణం ... మద్యం మత్తులో సూరిబాబు అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన చైతన్యరాజ్