విశాఖపట్నం లో ఉన్న రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ అద్వర్యంలో రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థపాకుడు..రాజరాజేశ్వరి ఆటో కన్సలేటెన్సీ..అధినేత తమ్మినేని రాజు తమ ఉద్యోగులకు...మరియు కస్టమర్లకు మాస్క్ లు పంపిని చేశారు.
అయన మాట్లాడుతూ కరోనా పై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరిగ ఉండాలి.. ప్రభుత్వం చెస్తున్న సూచనలు.సలహలను పాటిద్దాం.మనల్ని మనం కపడుకుంటూ'తోటివారిని కాపాడడంలో బాగస్వాములు అవుదాం..కరోనా పై భయం వద్దు అవగాహనతోనే ఆ మహమ్మరిని తరిమేద్దాం. అని తమ విలువైన అభిప్రాయాలు తెలియజేశారు.