మన పాడేరు ఎమ్మెల్యే శ్రీమతి భాగ్యలక్ష్మి..ఆమె భర్త డాక్టర్ నరసింగరావు .. ఆకలితో అలమటిస్తున్న... సాధువుల ఆకలి తిర్చారు.
లాక్ డవ్న్ కారణంగా ఉదయం నుంచి ఆకలి తో వున్న సాధువుల ఆకలి బాధలు తెలుసుకున్న వారు నైట్ 8 గంటలకు వంట చేసి...గోపాల్ తో వారు వున్న చోటుకు ఫుడ్ పంపి కడుపు నిండా భోజనం పెట్టిన అన్న దాతలు... అనిపించుకున్నారు. పంచ వర్శ పరవన్నం పెట్టక పోయిన ఆ క్షణం లో ఆకలి తీర్చిన ఎమ్మెల్యే దంపతులును...పలువురు ప్రశంశిస్తున్నారు