కన్నీరు పెట్టుకున్న ఇటలీ అధ్యక్షుడు Sergio Mattarella

కన్నీరు పెట్టుకున్న ఇటలీ అధ్యక్షుడు Sergio Mattarella.                  రోజరోజుకు గుట్టలు, గుట్టలుగా పేరుకుపోతున్న శవాలు. శవాలను పూడ్చడానికి స్థలాలు కరువై ఆ  శావాలను ఖననం చేసేందుకు ఎట్టోళ్ళలేక ఆ దేశంలోని మృతదేహాలు కుళ్ళి దుర్వాసనకు దారితీస్తున్నాయి.కేవలం 6కోట్లు జనాభా కలిగిన ఇటలీ పప్రపంచంలోనే అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగి ఉన్నప్పటికీ ఏమిచేయలేక చేతులేత్తేయడం గమనార్హం.ఆదేశ అధ్యక్షుడు ఏమి చేయలేక కన్నీటి పర్యాంతమయారు