*విశాఖపట్నం* *ఏసీబీ వలలో డిప్యూటీ వార్డన్:*
ఈరోజు ది 10.03.2020 మధ్యాహ్నం 1:00 గంటలకు శ్రీ పాడి తాతారావు, డిప్యూటీ వార్డన్,(APSWRS) బాలయోగి గురుకులం, తెనుగు పూడి, *దేవరపల్లి మండలం,* విశాఖపట్నం జిల్లా అనువారు ఫిర్యాది అయిన కె ఆదినారాయణ, ఫ్రూట్ సప్లయర్ టు హాస్టల్, వారి వద్ద నుండి బిల్స్ ప్రాసెస్ చేయుటకు లంచంగా 4,000/-రూపాయలు అడిగి తీసుకుంటుండగా విశాఖపట్నం జిల్లా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
లంచం డబ్బులు మరియు సంబంధిత రికార్డులు స్వాధీనపరుచుకున్నారు.
నిందితున్ని విశాఖపట్నం ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరచనున్నారు.
కేసు దర్యాప్తులో ఉన్నది.
*విశాఖపట్నం* *ఏసీబీ వలలో డిప్యూటీ వార్డన్:*