ఈ రోజు పాడేరు నియోజకవర్గంలోని ధారకొండ దారలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం యధావిధిగా ఉగాది(తెలుగుసంవత్సరం) జరుగు సంబరానికి ఉత్సాహం రాట వేసి అమ్మవారికి సారెను సమర్పించిన *పాడేరుఎమ్మెల్యేకొట్టగుళ్లిభాగ్యలక్ష్మిగారు* *డాక్టర్.నరసింగరావు**గారు* (ఆంధ్రరాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్)
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడెం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి కిముడు శివరత్నం గారు, చింతపల్లి వైసీపీజడ్పీటీసీ అభ్యర్థి బాలయ్య గారు, జల్లి సుధాకర్ గారు, గూడెం మండల అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణ్ గారు, రామకృష్ణ గారు, ఆలయ ధర్మకర్త రామయ్య గారు, తదితరులు హాజరయ్యారు.రాట వేసి అమ్మవారికి సారెను సమర్పించిన *పాడేరుఎమ్మెల్యేకొట్టగుళ్లిభాగ్యలక్ష్మిగారు* *డాక్టర్.నరసింగరావు**గారు*
ధారకొండ దారలమ్మ అమ్మవారి ఆలయంలోరాట వేసి అమ్మవారికి సారెను సమర్పించిన *పాడేరుఎమ్మెల్యేకొట్టగుళ్లిభాగ్యలక్ష్మి* *డాక్టర్.నరసింగరావు***