విశాఖ జిల్లా పాడేరు లో యువ నాయకుల అరంగ్రేటం.. పాడేరు పంచాయితీ వివిధ సృగ్మెంట్ లలో ఎంపిటిసి అభ్యర్థులుగా స్థానిక యువత *గంగపూజారి శివకుమార్, వర్తన నిలకంఠం* లు పోటీకి దిగుతున్నారు.. ఇప్పటికే వీరు పంచాయితిలో సుప్రసిద్ధులు కావడంతో వీరి విజయం లాంఛనమే అంటున్నారు స్థానిక ప్రజలు..
పాడేరు లో యువ నాయకులు అరంగ్రేటం