జనతా కర్ఫ్యూ యొక్క ముఖ్య ఉద్దేశ్యము:-
-‐--------------‐------------------------------------------
కరోనా వైరస్ బహిరంగ ప్రదేశాలలో 12 గంటల వరకు జీవించి ఉంటుంది .ఈ 12 గంటల్లో బహిరంగ ప్రదేశాలకు ఎవరు వెళ్ళకుండా ఉండగలిగితే ఈ వైరస్ మరణిస్తుంది . బహిరంగ ప్రదేశాలకు మనం వెళ్లడం , పరిసర ప్రాంతాలలో మనం సంచరించుట, అక్కడ ఉన్న వస్తువులను ముట్టుకోవడం, వలన ఈ వైరస్ గణనీయంగా వృద్ధి చెందుతుంది 12 గంటలపాటు దేశ ప్రజలంతా ఇంటి లోపలే ఉండగలిగితే చైన్ ప్రక్రియను అనుసరించి వ్యాప్తి చెందే ఈ వైరస్ మరణిస్తుంది. తద్వారా ఈ వ్యాధిని మనదేశంలో వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు .
ప్రపంచ దేశాలు బహిరంగ ప్రదేశాలలో Sanitizers వెదజల్లడం వాటితో పరిసరాలను శుభ్రం చేయడం మనం చూస్తూనే ఉన్నాము . ఈ ప్రక్రియ కొంతవరకు మంచి ఫలితాలను ఇస్తుందని మనకు తెలిసిన విషయమే. వివిధ రకాలైన మందులు బహిరంగ ప్రదేశాలలో పిచికారీ చేయడంతోపాటు 12 గంటలపాటు మనం బహిరంగ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండగలిగితే వైరస్ తనంతట తానే మరణిస్తుంది. ఈ ఒక్క విషయం మనం చేయగలిగితే 100% వైరస్ ను నియంత్రించగలము .
కాబట్టి దేశ ప్రజలందరూ ఆదివారం అనగా మార్చి 22వ తారీకు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు ఇంటి వద్దనే ఉండండి. తప్పని పరిస్థితులలో ఉదయం 7 గంటల లోపు,సాయంత్రం తొమ్మిది గంటల తర్వాత ప్లాన్ చేసుకోండి.
అందరూ సహకరిస్తే ఈ వైరస్ నుండి మనం, మన పిల్లలు, మన పెద్దలను, మన కుటుంబాన్ని, మన సమాజాన్ని, మన దేశాన్ని కాపాడుకోగలం.
జనతా కర్ఫ్యూ :- ఆదివారం (22nd March) ఉదయం 7 గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల వరకూ అనగా 14 గంటలు ఇంటి నుండి బయటకు రాకుండా సహకరిద్దాం ఇది మన భవిష్యత్తు కోసమే .