కరోనా.నిల్వవుంచే  మాంసం ద్వారా కూడా వచ్చే అవకాశముంది గమనించగలరు.నిల్వ ఉంచిన మాంసాన్ని అమ్మితే  జిల్లాఆరోగ్య అధికారులకు  తెలియజేయండి 

 కరోనా.నిల్వవుంచే  మాంసం ద్వారా కూడా వచ్చే అవకాశముంది గమనించగలరు.నిల్వ ఉంచిన మాంసాన్ని అమ్మితే  జిల్లాఆరోగ్య అధికారులకు  తెలియజేయండి 

విశాఖ నగర ప్రజలకుఒక సూచన గత కొద్ది రోజులుగా విశాఖ నగరంలో కర్ఫ్యూ .కారణంగా.కోడి మేక .గొర్రె .మాంసాన్ని. ఫ్రిజ్లో ఉంచినిల్వ ఉంచిన .మాంసాన్ని అమ్మ పోతారు.కనుక మాంసపు ప్రియులు ఎవరైనా సరే.తాజా మాంసాన్ని చూసి పరిశీలించి తీసుకోండి.నిల్వ ఉంచిన మాంసం ఉంటే అమ్మినా.స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయండి

మేక గొర్రె మాంసాలను ప్రభుత్వం వారు వేసిన ముద్ర ఉందా లేదా అని గమనించగలరు