108లో ఆస్పత్రికి తీసుకు వెళ్తున్న దృశ్యం
వడ్డాది లో యువకునికి corona లక్షణాలు
బుచ్చయ్యపేట మండలం వడ్డాది కొత్తూరు కి చెందిన యువకునికి కరోణ లక్షణాలు ఉన్నట్లు వడ్డాది పి.హెచ్.సి సిబ్బంది గురువారం గుర్తించారు గ్రామానికి చెందిన వ్యక్తి గత కొద్ది రోజుల నుండి దుబాయ్ లో ఉంటూ ఈనెల 4వ తేదీన స్వగ్రామానికి వచ్చారు ఆయనకు రెండు రోజుల నుంచి జ్వరం దగ్గు అధికంగా రావడంతో సమీప ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చారు ఆయనను వెంటనే పి.హెచ్.సి సిబ్బంది 108లో అనకాపల్లి ఎన్ టి ఆర్ హాస్పిటల్ కి తరలించారు మరిన్ని రక్త పరీక్షల కోసం వైజాగ్ కేజీహెచ్ కి పంపించారు ఆయనకు మరిన్ని పరీక్షలు నిర్వహించి వ్యాధి లక్షణాలను నిర్ధారించాల్సి ఉందని వైద్య సిబ్బంది తెలిపారు ఈ కార్యక్రమంలో పిహెచ్సి డాక్టర్ సిహెచ్ శకుంతల హెచ్ వి బి ఆదిలక్ష్మి ఏ ఎన్ ఎం లక్ష్మీ