ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను 


 


ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను 
 
ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను
లక్షలాది ప్రజలు సచ్చేరయ కోరంకియను జబ్బు కోటిమందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ 
బ్రహ్మంగారికి 'కాలజ్ఞానం' లోని 114 పద్యం ఇది.ఈశాన్య దిక్కున అంటే చైనా!కోరంకి అంటే కరోనా!!మూడుందల ఏళ్ల క్రితమే కరోనా గురించి చెప్పిన బ్రహ్మంగారు,ఐదువేల ఏళ్ల వరకు మానవ జాతకం ఎలా ఉండబోతోందో కుడా అప్పుడే అంచనా వేసి చెప్పారు.ఆ చెప్పినవి 'మ్యాచ్,ఐనప్పుడు అర్చర్యంగానే ఉంటుంది.