విశాఖ మన్యంలో డయేరియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హుకుంపేట మండలం రంగశీల పంచాయతీలో అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో ఆరుగురు అతిసారం బారిన పడ్డారు. అత్యవసర వైద్య సేవలు అవసరం ఉన్న నలుగురిని బైకు ఫీడర్ అంబులెన్స్‌లో హుకుంపేట ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు గ్రామంలోనే చికిత్స పొందుతున్నారు.
ప్రజలంత కరోనా భయం తో ఉన్న సమయం లో విశాఖ మన్యంలో డయేరియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.