‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️
*కరోనా*
*"జాతీయ విపత్తు" గా ప్రకటించిన కేంద్రప్రభుత్వం.*
‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
*స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో నాకోసం*
*మా కుటుంబం కోసం అవిశ్రాంతంగా శ్రమపడిన నా సోదర సోదరీమణులకూ...బంధువర్గానికీ...శ్రేయోభిలాషులకూ...కార్యకర్తలకూ...*
*నా ఉన్నతికి మనసావాచా కర్మణా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పనిచేసిన అందరికీ ధన్యవాదాలు*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*మీ రుణం తీర్చుకోలేను.*
😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
*మీ ప్రేమాభిమానాలు ఎల్లవేలలా ఇలానే ఉండాలనీ...*
*నాపై మీ నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని సదా ఎల్లవేలలా నేను*
*నా కుటుంబం మీ స్వంత మనుషులనే విషయం గుర్తుపెట్టుకోవాలని*
*మీ సహాయసహకారాలు తప్పక ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ...*
😜 *నోట్:ఈ మెసేజ్ ని కూడా కాపీలు కొట్టే కాపీరాయుళ్ళూ...అవినీతిపరులూ...స్వార్ధపరులూ...స్మగ్లర్లూ...వ్యభిచారులూ ఉంటారు వారితో జరజాగ్రత్త😜*
😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
*మీ కూడా.సురేష్ కుమార్*
*అరకు పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి.*,
*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.పాడేరు*