అసంఘటిత రంగ కార్మికుల ను ప్రభుత్వం ఆదుకోవాలి

అసంఘటిత రంగ కార్మికుల ను ప్రభుత్వం ఆదుకోవాలి.
కరోనా వైరస్ కారణంగా అనేక పరిశ్రమలో నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు సెలవులు ప్రకటించారు రోజువారి కూలిపని చేసుకునే భవన నిర్మాణం ,ముఠా కార్మికులు,ఆటో ,మోటార్ తోపుడు చిరువ్యాపారులు  కార్మికులకు పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.రోజు కూలీ దొరుకితే గాని కుటుంబం గడవని వారు కోట్లాది మంది ఉన్నారు,కావున వ్యాధి వల్ల జీవనోపాధి దెబ్బ తింటుంది. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే రేషన్ఉచితంగా పంపిణీ చేయాలని, చిన్న పరిశ్రమలో పని చేస్తున్న వారికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రజలకు రక్షణ సౌకర్యాలు కల్పించాలని, అవగాహన కలిగించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని సిఐటియు కోరుతున్నది.
ఆర్. శంకర్రావు సిఐటియు జిల్లా అధ్యక్షుడు.