ఎ.పి: స్థానిక సంస్థల ఎన్నికలుపై ycp కీలక నిర్ణయం తీసుకుంది

కుటుంబ సభ్యులను పోటిలోకి దింపవద్దు ఎ.పి: స్థానిక సంస్థల ఎన్నికలుపై ycp కీలక నిర్ణయం తీసుకుంది.పార్టీకి చెందిన MLA లు,నియోజకవర్గ సమన్వయకర్తలు కుటుంబ సభ్యులు, బంధువులను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దింపవద్దు అని ఆదేశాలు జారీ చేసింది.ఒక వేళ ఎవరు అయిన పోటిలోకి దింపితే భీ-ఫామ్ లు ఇవ్వవద్దుంటూ రీజనల్ కో కోఆర్డినేటర్లును ఆదేశించింది.కాగా నేటి తో ఎంపిటిసి,జెడ్పిటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది