కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి,రాజరాజేశ్వరి ట్రస్ట్అధినేత తమ్మినేని రాజు అద్వర్యంలో... జర్నలిస్టులకు..10రకాల నిత్యవసర సరుకులు పంపిని

(సిటీ ట్రెండ్ న్యూస్: reporter p.kumar)



కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి,రాజరాజేశ్వరి ట్రస్ట్  అధినేత తమ్మినేని రాజు అద్వర్యంలో... జర్నలిస్టులకు..10రకాల  నిత్యవసర సరుకులు పంపిని



50 కుటుంబాలకు 5కేజిల బియ్యం,1కేజీ పంచదార,1నూనె ,1కేజి కందిపప్పు,1కేజి ఉప్పు, అరకకేజి  చింతపండు,1కేజి బంగళదుంపలు,1కేజి టమాటా,1కేజి ఉల్లిపాయలు,మాస్క్లనూ పంపిణీ చేశారు.


,రాజరాజేశ్వరి ట్రస్ట్  సభ్యులు 


రాజారాజేశ్వరి ట్రస్ట్ అద్వర్యంలో...ఎప్పటికి అప్పుడే సేవ కార్యక్రమలు.. చెస్తున్న..రాజారాజేశ్వరి ట్రస్ట్ సభ్యులును.. పలువురు అభినందిచారు