కేరింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ వారు ఒక నెలకు సరిపోయే సరుకులు మరియు బియ్యం  100  ఉచితంగా పంపిణీ చేసారు.

కేరింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ వారు ఒక నెలకు సరిపోయే సరుకులు మరియు బియ్యం  100 కుటుంబాలకు  ఉచితంగా పంపిణీ చేసారు.


(సిటీ ట్రెండ్ న్యూస్ మన పాడేరు )



విశాఖ పాడేరు ఏజెన్సీలోని (గన్నేరు పుట్టు పంచాయితి హుకుంపేట మండలం)గడ్డ వలస,మరియు గొప్పిగరువు కేరింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ వారు ఒక నెలకు సరిపోయే సరుకులు మరియు బియ్యం ఉచితంగా పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో  మొత్తం   100 కుటుంబలకు  10 రకాల నిత్యావసర    సరుకులను.. కేరింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఫాండర్ &డైరెక్టర్    Dr మానోహ దగోలు    చేతులు మీదుగా పంపిణీ చేయటం జరిగింది.  



ఈ కార్యక్రమంలో గన్నేరు పుట్టు గ్రామ పంచాయతీ V.R.O వి. చంద్ర కళ మరియు కేరింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.