కేరింగ్ హ్యాండ్స్ వారు విశాఖ ఏజెన్సీలోని చిక్కుకున్న.. ఇతరరాష్ట్రాల వారికి నెలకు సరిపడే ఉచిత కిరణా సరుకులు మరియు (రూ,1000) ఆర్ధిక సహాయం
(సిటీ ట్రెండ్ న్యూస్- మన పాడేరు)
# మన పాడేరు వెబ్ ఛానల్ వార్తకు స్పందన #
పాడేరు ఏజెన్సీ లో వ్యాపారం మరియు పనులు నిమిత్తం ఇతర రాష్ట్రాల నుండి వచ్చి నివాసం ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నా వారికి పెదబయలు MROఆఫిసు నందు (I.T.D.A పి.ఓ D.K బాలాజీ IAS)
విజ్ఞప్తి మేరకు కేరింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ డైరెక్టర్ Dr.మనోహ దగ్గోలు ఒక నెలకు సరిపడే సరుకులు మరియు రూ,1000 ఆర్ధిక సహాయంను పెదబయలు MRO మరియు MEO చేతులు మీదగా అందించటం జరిగింది.
ఈ కార్యక్రమంలో కేరింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ డైరెక్టర్ Dr.మనోహ దగ్గోలు ,పెదబయిలు MRO షేక్ హుసేన్, డి.పూర్ణయ్య( mpdo) పాస్టరు శాంతరావు ,డిప్పల జర్మయా ,సిదరి ఫిలిప్, సిదరి ఆంర్రెయ్య , డిప్పల పెతురు పాల్గొన్నారు.
Dr. మనోహ మాట్లాడుతూ c.h.జాన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.