105 మంది ఒంటరి వృద్ధ మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ ఎమ్మెల్యే ఫాల్గుణ

పెదబయలు   వై టి సి కేంద్రంలో మంగళవారం ఉదయం నియోజకవర్గం ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ 


(సిటీ ట్రెండ్ న్యూస్ అరకు )



 వృద్ధ  ఒంటరి మహిళల ఎన్ఆర్ఐ యూఎస్ఏ కాలిఫోర్నియా మొగిలి శివ కుమార్ పద్మజా దంపతులు మరియు విజయనగరం శ్రీకాంత్ పిక్చర్స్ అధినేత దాతల సహకారంతో 105 మంది ఒంటరి వృద్ధ మహిళలకు 10 కేజీల బి పిటి రైస్ మంచి నూనె ప్యాకెట్ కేజీ పప్పు పు తదితర నిత్యావసర సరుకులు స్థానిక కేంద్రంలో దాతల చేతుల మీదుగా పంపిణీ చేశారు నియోజకవర్గం ఎమ్మెల్యే ఫాల్గుణ వస్తున్నారని ప్రచారం జరగడంతో సుమారు 500 మంది వరకు ప్రజలు హాజరయ్యారు కానీ వై ఎస్ ఆర్ సి పి స్థానిక నాయకులు ఎంపిక చేసిన ఒంటరి వృద్ధ మహిళలకు మాత్రమే నిత్యావసర నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ కరోనాప్రభావంతో ప్రపంచం మొత్తం అల్లా లోకల్ అల్లకల్లోలమై పోతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో బ్లాక్ టౌన్ ప్రకటించిందని దీని నేపథ్యం లో దీన స్థితిలో ఉన్న పేద ప్రజలు ఆర్థిక పరిస్థితి బాగోలేని వృద్ధ మహిళలకు సహాయం చేయాలని ఆలోచన రావడంతో అరకు నియోజకవర్గం లో గల అన్ని వర్గాల ఒంటరి వృద్ధ మహిళలకు గుర్తించి నిత్యావసర సరుకులు


అందించనున్నట్లు పేర్కొన్నారు అలాగే ఆరోగ్య సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ని సామాజిక దూరం పాటించాలని రకమైనటువంటి వ్యాధి సోకినట్లు అయితే వెంటనే ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి చికిత్స చేయించుకోవాలి అన్నారు దగ్గు జలుబు తదితర వ్యాధులు సోకకుండా పరిసరాలు జాగ్రత్తపడాలి అన్నారు ప్రతిరోజు కాళ్లు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు నోటిఫై ముక్కుపై చేతి వ్రేళ్ళతో తాక వద్దన్నారు పరిచయం ఉన్నా లేకున్నా ఎటువంటి వ్యక్తులకు ఇళ్లకు రప్పించే వద్దని మీరు వారింటికి వెళ్లవద్దని సూచించారు కరోణ మహమ్మారి అంతమొందించడానికి ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బయటకు రాకుండా సామాజిక దూరం పాటిస్తే సరిపోతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ రెండేసి మాస్కులు పంపిణీ చేయించారు అలాగే ఉదయం 11 గంటలకే విపరీతమైన ఎండలు నిత్యావసర సరుకులు తీసుకోవడానికి వచ్చినటువంటి గిరిజన వృద్ధమహిళలు ఎండలో ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో లో వాలు కూర్చున్నా నిల్చున్నా స్థలంలోనే   వాటర్ ప్యాకెట్లను తీసుకుపోయి ఎమ్మెల్యే ఫాల్గుణ వారి తనయుడు వైఎస్ఆర్సిపి యువజన విభాగం కార్యదర్శి  చెట్టి వినయ్ దగ్గరుండి పంపిణీ చేయించారు అలాగే కే ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారునికి వెయ్యి రూపాయలు నగదు మరియు నిత్యవసర సరుకులు అందుతున్నాయా లేదా అని వాకబు చేశారు అనంతరం పెదబయలు మండలానికి చెందిన 35 మంది డీలర్స్ ముంచంగిపుట్టు మండలానికి చెందిన 46 మంది డీలర్స్ కాంట్రాక్ట్ సేల్స్ మెన్స్ లకు బయోమెట్రిక్ విధానం పై ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో పాల్గొని సూచనలు సలహాలు అందించారు మండల రెవెన్యూ తాసిల్దార్ షేక్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ జిల్లా లా పది కుటుంబాల పెదబయలు చిక్కు కు పోయారని వారికి


కలెక్టర్ మరియు పాడేరు ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు జి సిసి బ్రాంచ్ మేనేజర్ ఎస్ బంగారయ్యసహకారంతో రెండుసార్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ముంచంగిపుట్టు జి సి బ్రాంచ్ మేనేజర్ మోహన్ రావు స్థానిక గోదాము  సూపర్ ఇండెంట్ దీన కుమారి శ్రీకాంత్ పిక్చర్స్ అధినేత ఎన్ వి రెడ్డి యు ఎస్ ఏ కాలిఫోర్నియా లో ఉంటున్న మొగిలి శివ కుమార్ పద్మజా దంపతులు పద్మజ దంపతులు గ్రామ వాలంటీర్ లు పంచాయతీ కార్యదర్శి రవి వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.