బ్రేకింగ్ న్యూస్...
విశాఖ గాజువాక బిసి రోడ్
టిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న ప్రభుత్వ వైన్ షాప్ నెంబరు 135 లో చోరి..
చోరి చేస్తుండగా నలుగురు దొంగలను పట్టుకున్న పోలిసులు ....
50 మద్యం భాటిల్స్ స్వాదీనం దర్యాప్తు చేస్తున్న న్యూపోర్టు పోలీసులు