పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ఏరియా హాస్పిటల్ డిఎస్పీ , ఎస్.ఐ పాడేరు శ్రీ  శ్రీనివాసరావు, జీ. మాడుగుల ఎస్.ఐ శ్రీ ఉపేంద్ర స్వచ్ఛందంగా ముందుకు వచ్చి  19 యూనిట్లు రక్తదానం చేశారు. 

విశాఖపట్నం జిల్లా



పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ఏరియా హాస్పిటల్  లాక్ డౌన్ వేళ రక్త దాతలు ఇచ్చేవారు లేక రక్త నిల్వలు  తగ్గిపోయాయని ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణ రావు శ్రీ వి.బి. రాజ్ కమల్ డి.ఎస్.పి పాడేరు వారికి తెలియజేయగా,


డిఎస్పీ , ఎస్.ఐ పాడేరు శ్రీ  శ్రీనివాసరావు, జీ. మాడుగుల ఎస్.ఐ శ్రీ ఉపేంద్ర
పాడేరు  పోలీస్ సిబ్బంది రక్త దానం చేస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి  19 యూనిట్లు రక్తదానం చేశారు. 


డెలివరీ కేసు నిమిత్తం,ప్రమాదానికి గురైన వారు, ఐరన్- విటమిన్ డెఫిషియెన్సీ  ఉన్న వారు, ఎనీమియా వంటి సమస్యలు ఉన్నవారు బ్లడ్ బ్యాంకులో రక్తం నిల్వలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాడేరు ఏరియా హాస్పిటల్ డాక్టర్ గారు తెలిపారు.