*మీ అందరిబాగుకోసంనేనుఎంత కష్టమైన ఇష్టం గా పనిచేస్తా* !    అనిచెప్పిన   *వినయ్

|| *మీ అందరిబాగుకోసంనేనుఎంత కష్టమైన ఇష్టం గా పనిచేస్తా* !    అనిచెప్పిన   *వినయ్ *🙏



      
  || అరకు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ  *శ్రీ. చెట్టి పాల్గుణ* గారి  ఆదేశాల మేరకు వై.యెస్.అర్.సి.పి  రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి  శ్రీ *చెట్టి. వినయ్*  మరియు  రాష్ట్ర కార్యదర్శి శ్రీ *జర్సింగి. సూర్యనారాయణ* గారి  ఆధ్వర్యంలో  ఈరోజు మారుమూల గ్రామాలలో  కరోనా నిర్ములనా కొరకు అవగాహన మరియు గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు జరిపారు ..
➡️ కరోనా వైరస్ వ్యాధిని  కట్టడి చేసేందుకు *సామాజిక  దూరం* పాటిస్తూ, *శుభ్రంగా  ఉంటూ* , ఇంటి నుండి ఎంతో అవసరం అయితే తప్ప బయటికి రాకూడదు, వేడి చేసిన నీళ్లను మాత్రమే  తాగాలి,జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి అన్నారు..
✴️ *కష్టకాలంలో నేనున్నానంటూ భరోసా...* 
✳️ *వైద్య బృందాన్ని* తనతో పాటుగా తీసుకువెళ్లి మారుమూల గ్రామాలను సందర్శించి *కరోనా* పై అవగాహనా కల్పిస్తూ *గర్భిణీ స్త్రీలకు* నిత్యావసర సరకులను అందజేసిన *వినయ్ ...* 
✴️ఆ ప్రాంతాలలో ధైరంగా వెళ్లి సేవలందించిన యువజన విభాగం రాష్ట్రా కార్యదర్శి వినయ్ . 



✴️ శానిటైసర్లు,సబ్బులు, మాస్కులు అందజేత.... 
✴️వైద్యపరీక్షల నిమిత్తం నెలలు నిండిన గర్భిణీ స్త్రీకు ఏరియా ఆస్పత్రికి అంబులెన్సు లో  తరలింపు, తదనంతరం ఏరియా ఆస్పత్రికి వెళ్లి స్థితిగతులను తెలుసుకున్నారు .
 ✴️అధైర్యం పడొద్దు అండగా నేనున్నా.. వినయ్ ..  
✳️పెదబయలు మండలం కొరవంగి, గిన్నెలకోట పంచాయితీలో గల మారుమూల గ్రామాలను (కొరవంగి, మూలకొరవంగి, మెట్టగూడ, బొడ్డగొంది, తమలం), రూడకోట పర్యటించిన వినయ్  
 *గ్రామస్థులు* :- ఇలాంటి కష్టకాలం లో  మీరు మాకోసం రావటం,భరోసా కలిపించడం మాకు ధైర్యాన్ని నింపిందని  *ఎమ్మెల్యే* గారికీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.. 



 *ఈ కార్యక్రమం లో* --వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ *జర్సింగి. సూర్యనారాయణ* , మాజీ ఎంపీటీసీ మాధవరావు, వైస్ సర్పంచ్. శివన్న,  మాజీ సర్పంచ్ పోయిబా. బాలయ్య దొర , పెదబయలు మండలం యువజన విభాగ నాయకులు పోయిబా. చందు,పార్టీ శ్రేణులు  సలభంగి.వంశీ,సింహాచలం, మత్యరాజు, చిట్టిబాబు, తదితరులు పాల్గోన్నారు.