విశాఖ మన్యంలో పాడేరు దేవాలయ ప్రాంగణంలో ఉన్నా సాధువులకు,
(సిటీ ట్రెండ్ న్యూస్ -మన పాడేరు )
మరియు ఏరియా హాస్పటల్ పాడేరులో ఉన్నా వారికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం 200 మందికి అందించారు.
ఈ కార్యక్రమంలో పాడేరు శ్రీకృష్ణాపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉబ్భెటిరామకోటేశ్వరరావు మరియు ఆంజనేయులు,బాబురావు, వెంకటరత్నం,పాల్గొన్నారు.