దిజిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్,విశాఖపట్నం
కోవిడ్ 19(కరోనా)నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ,,25.00.లక్షలు చెక్కును జిల్లా కేంద్ర సహకార బ్యాంకు విశాఖపట్నం ఛైర్ పర్సన్ శ్రీ యు.సుకుమార్ వర్మ
రాజ్యసభ సభ్యుడు శ్రీ జి.విజయ సాయి రెడ్డి మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కురుసాల కన్నబాబు గార్లకు అందచేయటం జరిగింది.దీనిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్ పర్సన్ శ్రీ యు.సుకుమార్ వర్మ ఒక నెల గారవ వేతనం బ్యాంకు ఉద్యోగులు ఒక రోజు వేతనం 3.00 లక్షలు
డి.సి.సి.బి విశాఖపట్నం రూ:13.00 లక్షలు,జిల్లా లో గల 98ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు రూ: 9:00 లక్షలు మొత్తం రూ:25:00 లక్షలు అందజేసారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీ ముత్తం శెట్టి శ్రీనివాస రావు,యలమంచలి శాసన సభ్యులు శ్రీ యు.వి.రమణ మూర్తి రాజు గార్లు బ్యాంకు సి.ఇ.ఓ డి.వి.యస్ గారు పాల్గొన్నారు.