ఈ రోజు పెదబయలు (మండలం) మారుమూల ప్రాంతాం కిముడుపల్లి పంచాయతీ కిముడుపల్లి గ్రామం లో కిముడుపల్లి 250 మంది కుటుంబాలకు ఉద్యోగులు ఆదుకున్నారు.
గ్రామ ఉద్యోగుల గండేరు రంగరావు,(రెవెన్యూ డిపార్టుమెంటు)చింతడి శ్రీ రామ్మూర్తి, (టిచర్)ఓండ్రు సింహాచలం(హెల్త్ సూపర్ వైజర్)అధ్వర్యంలో కూరగాయలు,ఠమాట,ఉల్లిపాయలు, ప్రతి కుటుంబానికి పంపిణీ చేశారు, గ్రామం లో ప్రతి కుటుంబానికి కూరగాయలు డోర్ డెలివరీ గ్రామస్తులు ఉద్యోగస్తులు అధ్వర్యంలో పంపిణీ చేశారు,
ఈ కార్యక్రమంలో గండేరు నిరీక్షణరావు,గ్రామస్తులు మెల్లకి నూకరాజు,సీసాలి రామకృష్ణ,సిర్గం కొండ బాబు,తలారి చంటి,గ్రామ వాలటర్ సీసాలి సత్యనారాయణ,ఓండ్రు దిలీప్,యుత్ కమిటీ సభ్యులు మెల్లకి ప్రవీణ్,తలారి రాజు,మెల్లకి అనిల్,పాల్గొన్నారు.