ఈ రోజు విశాఖ ఏజెన్సీ పెదబయలు (మండలం) మారుమూల ప్రాంతాం కిముడుపల్లి పంచాయతీ కిముడుపల్లి గ్రామం 250 మంది కుటుంబాలకు
(సిటీ ట్రెండ్ న్యూస్ -పెదబయలు)
విశాఖ అఖిల భారత ఉద్యోగులు సంఘం జిల్లా అధ్యక్షులు కొడా సింహాద్రి,కొడా వరహానంధం,కొడా కృష్ణముర్తి (మండల విద్యా శాఖ అధికారి అరకు)కొడా ఈశ్వర్ దంపతులు శ్రీమతి సుభద్ర(టీచర్) కొడా వారి కుటుంబ సభ్యులు ఐదు గురు ఉద్యోగులు 250 మంది కుటుంబాలకు ఆదుకున్నారు, కరొన వల్ల అనేక సమస్యలు పై గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నా సమయంలో ఉల్లిపాయలు 1KG,వంకాయలు 1KG, బంగాళదుంపలు 1KG,ఠమాట 1KG,పంచదార 1KG,టిపొడి,ఆయిల్ ప్యాకేట్,బట్టలు సబ్బు,స్నానం సుబ్బు,పది రకాల నిత్యావసర సరుకులు గ్రామస్తులు అధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు,
కిముడుపల్లి గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసినందుకు కిముడుపల్లి గ్రామ ప్రజలు దరుపున కొడా వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు గండేరు నిరీక్షణరావు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కిముడు శివలింగం నాయుడు,కిముడు బొడంనాయుడు,కొడా గొపాల్, కొడా గణేష్, బొడచెట్టి వంశీ,మర్రిచెట్టు దివాకర్,లకే సత్యనారాయణ పాల్గొన్నారు.