జీఓ.3 రద్దు విషయంపైబిజెపి గిరిజన నాయకులు రాష్ట్ర న్యాయకత్వంతో వీడియో కాన్ఫరెన్స్ :బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చ  ప్రధాన కార్యదర్శి లోకుల గాంధి

జీఓ.3 రద్దు విషయంపై     రాష్ట్ర బిజెపి నాయకులతో      గిరిజన నాయకులు  వీడియో కాన్ఫరెన్స్     ఇరు  రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు పై ఒత్తిడి   తీసుకువస్తు  


రివ్యూ పిటిషన్ దాఖలు చెసేందుకు కృషి :బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చ  ప్రధాన కార్యదర్శి లోకుల గాంధి



విడియో కాన్ఫరెన్స్లో గిరిజన నాయకులు గిరిజనులకు జరిగే అన్యాయాన్ని అగ్ర న్యాయకత్వనికి  వివరించనున్నారు.


(సిటీ ట్రెండ్ న్యూస్ -మన పాడేరు )


మంగళవారం అయన సిటీ ట్రెండ్ పత్రిక ప్రతినిధి తో మట్లాడారు.


గతం లో sc/st అట్రా సిటీ చట్టాన్ని సుప్రీం కోర్టు నీరు గార్చే ప్రయత్నం  చేసినప్పుడు, అటవి ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులను తొలగించేందుకు ప్రయత్నంచిన సుప్రీం కోర్టుని బిజెపి ప్రభుత్వం  అడ్డుకున్న మాదిరిగానే


జాతీయ నాయకత్వం ద్వారా జీవో నెంబర్ 3రద్దు పై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కెంద్ర ప్రభుత్వం పై జాతీయ నాయకత్వం ఒత్తిడి తీసుకొని రావాలని విజ్ఞప్తి చేస్తమన్నారు.


జీఓ నంబర్ 3రద్దు వల్ల గిరిజనులకు జరిగే అన్యాయం,రాజ్యాంగం కల్పించిన హక్కులను కలిగే విగతాన్ని జాతీయ నాయకత్వందృష్టికి తీసుకు వెళ్తామన్నారు. జీఓ రద్దు తో  గిరిజన ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితి,అదివాసీల అందోళన అభద్రతా భావం,అగ్రహావేశాలు 
జాతీయ నాయకత్వంనికి వివరిస్తామన్నారు.



 ఐతే ఈ సందర్భంగా ఆంద్ర-తెలంగణ గిరిజన నాయకులు  గమనించల్సింది. ఏమిటి అంటే  జీఓ.3 కేవలం  ఈ 2  తెలుగు రాష్ట్రాలకు  సంబదిచినది కాబట్టి,గిరిజన నాయకులు అంత 2రాష్ట్రాలో ఉన్న  ysrcp,TRS , గిరిజన  ప్రజాప్రతినిధులు పై  (MLA,MP, MLC, Ministers) ఒత్తిడి తెచ్చి వారి  ద్వారా    (ముఖ్యమంత్రులు, జగన్,  కె.సి.అర్) లను కదిలించి కోర్టులో  రివ్యూపిటిషన్  వేయించేలా , 2రాష్ట్రాల ప్రభుత్వాలపై  భాద్యత  ఎక్కువ ఉంది. 


ఈ విషయం పై విశ్రాంత I.A.S అదికారి EAS శర్మ గారి సలహలు,   సూచనలు కుడా తిసుకోవాడం జరుగుతుంది. అని లోకులు గాంధీ తెలిపారు.