ఈరోజు సిపిఎం పార్టీ అద్వర్యం లో హుకుంపేట మండలంలోని తీగలవలస పంచాయతీ పంతాల చింత గ్రామంలో గిరిజనులు 40 కుటుంబాలకు5 రకాల నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు
కరోన వ్యాధి ఒకరి నుండి ఇంకొకరు కి సోకుతుందని,దేశంలో కరోన వ్యాధి శరవేగంగా వ్యాప్తి చెందుతున్నదని, పారిశుధ్య కార్మికులు,వైద్యులు, పోలీసులు ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్నారని,గిరిజనులు సంతలు లేక పండించిన పంటలు అమ్ముకోలేక తక్కువ ధరలకు దళారులకు అమ్ముతున్నారని, ప్రభుత్వం నిత్యావసర వస్తువులుసరఫరా చేయడం లేదని, కేరళలో వామపక్ష ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి 16 రకాల నిత్యావసర సరుకుల అందిస్తున్నది. మనరాష్ట ప్రభుత్వం బియ్యం, పప్పు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నది.కావున మారుమూల గ్రామాలలో కి gcc లద్వారా కూరకాయలు సరఫరా చేయాలని, డిమాండ్ చేశారు.
సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు 40 కుటుంబాలకు బియ్యం, 5 రకాల కురకాయలుసరఫరా చేసాము , సిపిఎం జడ్పీటీసీ అభ్యర్థి సొంటేన ఆనంద్ ప్రేమ్ కుమార్,ఎంపీటీసీ అభ్యర్థి సోమన్న సిపిఎం నాయకులుఎస్. హైమవతి,ఆనంద్, కృష్ణారావు, రామారావు,తదితరులు పాల్గొన్నారు
సిపిఎం పార్టీ అద్వర్యం లో హుకుంపేట మండలంలోని తీగలవలస పంచాయతీ పంతాల చింత గ్రామంలో గిరిజనులు 40 కుటుంబాలకు5 రకాల నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు