విశాఖ వార్డులు : 42,43,44,55 పార్ట్ ) లను రెడ్ జోన్ లు గా ప్రకటించారు

 


( సిటీట్రెండ్ reporter: b.santosh kumar )  తాటిచెట్లపాలెం


అక్కయ్యపాలెం, ముస్లిం తాటిచెట్లపాలెం, తాటిచెట్లపాలెం, 80 ఫీట్ రోడ్, రైల్వే న్యూ కోలోని ( వార్డులు : 42,43,44,55 పార్ట్ ) లను రెడ్ జోన్   


గా ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు నుండి పోలీస్ డిపార్ట్మెంట్ కట్టుదిట్టమైన భద్రతా చర్యల్లో భాగంగా DCP రంగారెడ్డి గారు తాటిచెట్లపాలెం 80 ఫీట్ రోడ్లను పరిశీలించారు.