జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గ ఇంచార్జి శ్రీ పసుపులేటి ఉషా కిరణ్ చేయూతతో
సిటీ ట్రెండ్ న్యూస్ visakapatanam reporter:B.SANTOSH KUMAR
44 వ వార్డ్ అబీద్ నగర్ లో పారిశుధ్య కార్మికులకు మరియు భవన నిర్మాణ కార్మికులకు ఆహార పొట్లాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొడ్డేటి కృష్ణ రామరాజు , పడాల పరమేశ్వర రావు , ముద్దంశెట్టి భాస్కర్, మణి పాల్గొన్నారు.