(సిటీ ట్రెండ్ న్యూస్ విశాఖపట్నం)
దేవాలయాల అర్చకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 5వేల రూపాయల ఆర్థిక సహాయం
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల దేవాలయాలు మూతపడి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు దేవాలయాల అర్చకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తూ జీవో జారీ చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వడ్డాది ఉదయ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు అర్చకులు ఆదుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు లకు ఉదయ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు" alt="" aria-hidden="true" />