(సిటీట్రెండ్ న్యూస్ -మనపాడేరు)
అరకువేలి మండలం లోని పెదలబుడు పంచాయితీ నిసనిగూడా గ్రామంలో శారదా ట్రస్ట్ మరియు సరదా నికేటన్ స్కూల్ఆర్థిక సహకారంతో 50 కుటుంబాలకు 200 రూ.ల ఖరీదు కల్గిన నిత్యావసర సరుకుల కిట్స్లను.గిరిజనసంగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కీల్లోసురేంద్ర మాజీ జడ్పిటిసి మరియు శారదా నికేతన్ ప్రిన్సిపాల్ శ్రీమతి లక్ష్మీ గారి చేతుల మీదుగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చెయ్యడమైనది.ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్.చిరంజీవులు,గిరిజనసంగం నాయకులు.కె.జగన్నాధం.కె.మగ్గన్న.కె.సహదేవ్ పాల్గొన్నారు.