విశాఖపట్నం సిటీ పరిధిలో కరోనా లక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వివిధ ప్రైవేట్ కంపెనీలలో షాపింగ్ మాల్స్, నర్సెస్ మరియు డైలీవెజ్ వర్కర్స్ , విద్యార్థులు మరియు సెక్యూరిటీ గార్డ్స్ గా పనిచేస్తూన్న గిరిజనులకు అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులుబియ్యం-5 కేజీలు, కందిపప్పు-1 కేజీ, నూనె-1 కేజీ) ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్ష కార్యదర్శి కొరబు సత్యనారయణ, కటారి శోభన్ కుమార్, ట్రెజరర్ జలియా రమేశ్ కుమార్, మఠం.బొంజు నాయుడు మరియు భవనం ట్రెజరర్ దేపురి పూజ్య శేఖర్, పాల్గొన్నారు. ఈ రోజు నిత్యావసర వస్తువులు (రైస్-150 కేజీలు, దల్-30 కేజీ లు, నూనె-30 పాకెట్స్ సహాయం చేసిన దాతలు డాక్టర్. అనురాధ(కేర్), డా. గీత దంపతులు మరియు సరమండ.మల్లికార్జునరావు (Rlys)వాళ్ళ చేతులు మీదుగా 50 కుటుంబాలకు (కేజీహెచ్, కంచరపాలెం , మర్రిపాలెం) ఇవ్వడం జరిగింది.
విశాఖపట్నం లో లాక్ డాన్ వల్ల ఇబ్బంది పడుతున్న గిరిజనులకు అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు(