కరోనా వైరస్ బాధితులను ఆదుకొనే నిమిత్తం గౌ శ్రీ ప్రభుత్వ విప్ మాడుగుల శాసనసభ్యులు బూ డి ముత్యాలు నాయుడు ఆదేశాలు మేరకు మాడుగుల మండల కార్యకర్తలు తరుపున రూ"6.00.000/-(ఆరు లక్షలు రూపాయిలు) మాడుగుల మండల పార్టీ అధ్యక్షుడు తాళ్ళ పురెడ్డీ వెంకట రాజారామ్ ఆధ్వర్యంలో మాడుగుల శాసన సభ్యులు అయన గౌ. శ్రీ బూ డి ముత్యాల నాయుడు గారు కి అంధ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ. గొల్ల విల్లీ ప్రభావతి సంజీవరావు. శానపతి గంగాధర్. వేమవరపు రామధర్మజా. కోరుకొండ చెళ్ళం నాయుడు. కొసిరెడ్డి కృష్ణమూర్తి. పడాల వెంకటరాజు శ్రీనాధ శ్రీనివాసరావు బొమ్మి శెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కరోనా వైరస్ బాధితులను ఆదుకొనే నిమిత్తం గౌ శ్రీ ప్రభుత్వ విప్ మాడుగుల శాసనసభ్యులు బూ డి ముత్యాలు నాయుడు ఆదేశాలు మేరకు మాడుగుల మండల కార్యకర్తలు తరుపున రూ"6.00.000/-(ఆరు లక్షలు