(సిటీ ట్రెండ్ న్యూస్ reporter: B.SANTOSH KUMAR )
విశాఖ నగర పరిధిలో ఉన్న తాటిచెట్లపాలం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా విఘ్నేశ్వర ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు తాటిచెట్లపాలెం మినీ ట్రాన్స్ఫార్మర్
సాయి స్రవంతి బిల్డింగ్ వద్ద ప్రతి సంవత్సరం తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్ వద్ద అలాగే కాంప్లెక్స్ తెలుగు తల్లి ఫై ఓవర్ సమీపంలో అనాధులకు,పెద వారికి టిఫిన్లు,భోజనాలు వారి అసోసియేషన్ తరపున అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో అక్కయ్యపాలెం వి.యస్.వి ఇన్స్టిట్యూట్ వెచలం. హర్ష ఆర్థిక సహాయం లో చేస్తున్నారని కమిటీ అధ్యక్షుడు జే.హరి శివ నితిన్ తెలియజేశారు అలాగే ప్రతి సంవత్సరం పరదేశమ్మ అమ్మవారి పండుగ రోజున అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో మజ్జిగ, రసనా పులిహోర వంటివి గ్రామంలో వచ్చే భక్తులకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాము సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నము
మా 2020 2021
నుతన కమిటీ సభ్యులు
గౌరవ కమిటీ చైర్మన్ శ్రీ నేతేటి బదరినాథ్,
(ఆరామద్రావిడ బ్రాహ్మణ సంఘ ఉప కార్యదర్శి బ్రహ్మశ్రీ వాస్తు జ్యోతిష్య ముహూర్త పండిత శర్మ శ్రీ శారదా గాయత్రీ జ్యోతిష్యాలయం, విశాఖపట్నం),గౌరవ అధ్యక్షులు అసురి విజేయ కుమార్
అధ్యక్షుడు జాగరపు హరి శివ నితిన్ కార్యదర్శి పోట్నురు చందన్ సాయి క్యాషియర్ బోగాపురపు వేంకట రామ్ గోపాల్ ఆడిటర్
బోరా జయంత్ రెడ్డిp