పాడేరు లో మద్యం అమ్మకాలు జోరు..???

పాడేరు లో మద్యం అమ్మకాలు జోరు..???



ఒరిస్సా మీదుగా పాడేరు కి అక్రమ మద్యం రవాణా..???
క్వాటర్ బాటిల్ 300 నుండి 500...ఫుల్ బాటిల్ 2000 నుండి 3000 వేలు వరకు అమ్మకాలు...???
నిత్యావసర సరుకుల మాటున అక్రమ మద్యం దందా జరుగుతున్నట్టు సమాచారం...
పాడేరు లో ఎక్కబడితే అక్కడ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మద్యం బాటిల్స్ ప్రత్యక్షం...
ఓపక్క కరోనా వైరస్ ప్రభావంతో దిన దిన గండం నూరేళ్ల ఆయుష్హు లా లాక్ డౌన్ పాటిస్తున్న క్రమంలో .. అక్రమ మద్యం వ్యాపారులు ఒరిస్సా ప్రాంతం నుండి పాడేరు కి భారీగా మద్యం నిల్వలు ఉంచుతున్నారని..దీనికి కొంత మంది సంతల్లో వ్యాపారాలు చేసే వారు సహకారంతో మూడు పువ్వులు ఆరు కాయలు గా వ్యాపారం సాగుతుందని పాడేరు లో పుకార్లు నెలకొన్నాయి..