ఈ రోజు జీ మడుగుల (మండలం) కే. కొడాపల్లి డిఆర్ డిపో లో ప్రత్యేక అధికారి కాఫీ AD రాధాకృష్ణ తనిఖీలు

ఈ రోజు జీ మడుగుల (మండలం) కే. కొడాపల్లి డిఆర్ డిపో లో ప్రత్యేక అధికారి కాఫీ AD రాధాకృష్ణ తనిఖీలు నిర్వహించారు.


(సిటీ ట్రెండ్ న్యూస్- మన పాడేరు) 



మూడో విడత ఉచితంగా రేషన్ బియ్యం సక్రమంగా సరఫరా చేయాలని,ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ ఉచితంగా బియ్యం అందజేయాలని అవకతవకలు లేకుండా సక్రమంగా సరుకులు సరఫరా చేయాలని సెల్స్ మెన్ నిరీక్షణరావు ని కాఫీ AD రాధాకృష్ణ కొరారు. ఈ కార్యక్రమంలో సెల్స్ మెన్ నిరీక్షణరావు,సచివాలయం సిబ్బంది పలసి సుబ్రహ్మణ్యం, వాలటర్ మహెష్ శ్యామల, నీల వేణి పాల్గొన్నారు.