పత్రికేయులకు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేసారు.

విలేకరులకు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం చేసిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి...
కరోనా వైరస్ విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్న పత్రికేయులకు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేసారు.
ఈ మేరకు పాడేరు తన స్వగృహంలో సమావేశం ఏర్పాటు చేసి అందరూ ప్రజల సంక్షేమానికి కృషి చేయాలన్నారు.