విశాఖ ఏజెన్సీలో..వయో వృద్ధులు భార్య,భర్తకి నేటికీ పెన్షన్ మంజూరు అవ్వడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

విశాఖ మన్యం  అరుకు నియోజకవర్గం



 (సిటీ ట్రెండ్ న్యూస్) అరకు 


హుకుంపేట మండలం మారుమూల పంచాయతీ అయిన దుర్గం పంచాయతీ పాలమామిడి గ్రామనికి చెందిన తామర్ల.మత్యలింగం భార్య పేరు కన్నమ్మ వయో వృద్ధులు భార్య,భర్తకి నేటికీ పెన్షన్ మంజూరు అవ్వడం లేదు*
 
*భార్య,భర్తలిద్దరు ఆనాటి నుండి నేటివరకు పెన్షన్ కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్న పట్టించుకొనే నాధుడే లేడు.దిక్కు తోచని స్తితిలో పడి ఉన్నామని కన్నీళ్లతో ఆవేదన వ్యక్తంచేశారు.*


*ఇప్పటి వరకు తమకు వారసులు కాని ఎవ్వరు లేరు తమరి కోసం ఎవ్వరు పట్టించుకోవడం లేదు.దిక్కుతోచని స్ధితిలో పడి ఉన్నం.అయ్యా ముఖ్యమంత్రి వారు ఆనాడు మా తల్లిదండ్రులకు పెన్షన్ ఇప్పించారు.మాకు మాత్రం పెన్షన్ నేటికి అందడం లేదు మేమేం పాపం చేసం మాకే పెన్షన్ ఎందుకు మంజూరు కావడం లేదు.


మా భార్య,భర్తల ఆవేదన విని మాకు పెన్షన్ మంజూరు 
అయ్యే విధంగా ప్రజాప్రతినిధులకు సోషల్ గ్రూప్ ల ద్వారా తెలియజేస్తున్నాము అన్నారు అయ్యా ఒక్కసారి ఈ ఫోటోలో మేమున్నాం  చూడండి చూసి,మమ్మల్ని ప్రజాప్రతినిధులు ఆదుకొండి మాకు న్యాయం చెయ్యండి అని అంటున్నారు*