G.oNo3రద్దు పై పాడేరు శాసనసభ్యురాలిని కలిసి సెంట్రల్ JAC బ్రుందం

సోమవారం ఉదయం శ్రీమతి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిని కలిసిన  సెంట్రల్ గిరిజన జెఎసి బృందం 


(సిటీ ట్రెండ్ న్యూస్ -మన పాడేరు )



G.oNo3రద్దుచేస్తుా సుఫ్రింకోర్టు ఇచ్చిన తీర్పును గిరిజనసలహామండలిలో చర్చించి ప్రభుత్వంతరపున రివ్యూ ఫిటిషన్    వేయాలని  పాడేరు శాసనసభ్యురాలిని కలిసి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ  పిటిషన్ దాఖలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని కోరారు  సెంట్రల్JAC బృందం